Tag: సృష్టి సిద్ధాంతం
Posted in Spirituality
మాస్టర్ సి.వి.వి – సృష్టి నిర్మాణం ఎలా జరిగింది ?
ప్రస్తుత సృష్టి యొక్క మూలం ప్రణవం (ఓం) అని భావిస్తారు. బుద్ధిక్ లెవల్లో సృష్టి పరిమితి ఉన్నప్పటికీ, ఈ విరాటులన్నిటిలో సృష్టి పూర్తయితే బుద్ధిక్ లెవల్ పూర్తవుతుంది. ఈ స్థితి తరువాత, సృష్టి మెంటల్ లెవల్లో కొనసాగుతుంది, అంటే మరొక ఉన్నత స్థాయికి సృష్టి మారుతుంది.