జ్వాలా పర్వతాలకు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళేవాడిని Sri Swami Siddha yogi
ఈరోజు అద్భుతమైన ప్రసంగం ఇవ్వటానికి శ్రీ స్వామి సిద్ధయోగి గారు మనందరి ముందుకి విచ్చేస్తున్నారు కైలాసపురి క్షేత్రంలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క పత్రీజీ ధ్యాన మహా యాగం కార్యక్రమం చేసుకుంటున్నాము సో మరి ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఎంతో మంది గురువులు విచ్చేసి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు మరి దానిలో భాగంగానే ఈరోజు శ్రీ స్వామి సిద్ధ యోగేశ్వర్ గారు మనందరి ముందుకు విచ్చేసి ఉన్నారు సో మరి వారి ప్రసంగం తీసుకుందాం క్లాప్స్ తో వెల్కమ్ చెప్దాము స్వామి వారికి పోయిన సంవత్సరం శివరాత్రికు కూడా వచ్చి మన పిరమిడ్ లో మనందరితో ధ్యానం
చేపించారు స్వామి వారు మరి ఇది రెండోసారి రావడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో స్వామి వారు ప్రసంగించడం రత్నాకరాం ధౌతపధాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజి శ్రీ రత్నాం వందే భారత మాతరం సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయ స్వరూపాయ విశ్వ మాంగల్యమూర్త శ్రీ గురుదేవ దత్తశ్రీ గురు దత్త జయ గురు దత్త శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గురుదేవ దత్త పరమ పూజ్యమైన భారతీయ సనాతన ధర్మములో మనం పయనిస్తూ ఉన్నాం.
అలా పయనిస్తూ ధర్మాన్ని సహకరిస్తూ ఈరోజు మనం ఈ అద్భుతమైన బ్రహ్మర్షి పత్రీజీ ఆశీర్వాద బలాల వల్ల ఇలా ఒక గొప్ప పిరమిడ్ వ్యవస్థాపన చేసి అందరికీ జ్ఞానాన్ని పంచడానికి ఒక గొప్ప వేదిక ఈరోజు జరుగుతున్నది ఇది తొమ్మిదవ వార్షికోత్సవం వారి సంకల్పాలు దశదిశలా వ్యాప్తి చెంది
విశ్వవ్యాప్తమై ఈరోజు అద్భుతమైన జ్ఞాన సాగరమైన సప్త ఋషులలో మీలాగా నేను చూడగలుగుతున్నాను ఎంతో మంది ఋషితుల్యమైన జ్ఞానము ఈరోజు జటాజూటాలు విభూతి పులి చర్మాలు కాదు ఒక సాధారణ సగటు వ్యక్తి మారుమూల పల్లెట నుంచి కూడా పల్లెల నుంచి కూడా ఈరోజు మనం అద్భుతమైన ఋషుల్ని మనం సందర్శిస్తున్నాం ఇది అంతా ఎవరి కృషి అంటే ఒకే ఒక్క గంగ పావన గంగ ఆ గంగా తరంగమే మన బ్రహ్మర్షి పత్రీజీ హిమాలయాల్లో ఎక్కడో గంగ ఆవిర్భవించింది అంటాం కానీ కాదు కాదు మన బ్రహ్మర్షి దక్షిణ భారతదేశమే కాకుండా విశ్వవ్యాప్తమై అద్భుతమైన గంగా సాగరం లాగా అమృతతుల్యమైన జ్ఞానాన్ని విశ్వములో ఒక గొప్పశక్తివంతమైన సోల్ గా ఈ భూమిని సందర్శించి ఈ భూమి పొడమి తల్లిని ఒక అద్భుతమైన పుష్పాలు పుష్పాలు వికసించే అద్భుతమైన జ్ఞాన తరంగ శక్తిగా విశ్వ వ్యాప్తం చేసిన వాడు బ్రహ్మర్షి పత్రీజీ వీరి గురించి మనం తెలుసుకొని వీరి శక్తి ధారణ తెలుసుకొని మనము ఈరోజు మనం హిమాలయాల్లోకి పయనిద్దాం మేము చెప్పే ప్రతి విషయాన్ని మీరు వింటే మీరు ఎన్నో అద్భుతమైన విషయాలు సందర్శించి వాటిని సాధనగా మలుచుకోగలరు మీరు చేస్తున్న సాధనలు గొప్పవి అయితే ఆ సాధనలో హిమాలయాల్లో మేము చేస్తున్న యాత్రని మేము చేసిన శక్తివంతమైన యాత్రల్లో ఈరోజు హిమాలయ పరమ పురుషులు ఎలామేము సందర్శించాము అనే విషయాన్ని తెలుసుకుంటూ ఆ శక్తిని ఎలా పొందాము అనే విషయాలు కూడా మధ్యలో వస్తుంటాయి.
వాటిని గమనించి మీరు సాధన చేసి హిమాలయ సిద్ధ పురుషుల శక్తుల్ని మీరు మీకు అనుకూలంగా తెచ్చుకునే శక్తివంతమైన యోగ ముద్రల గురించి యోగ సాధన రహస్యాల గురించి మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు అందుకని సావధానులై ఎంతో లోతుగా ఈ విషయాలు వినాలి మై డియర్ మాస్టర్స్ అనంతమైన మిత్రులారా అనంతమైన శక్తివంతమైన చైతన్యవంతమైన ఋషులారా మీ అందరూ నాకు అలా సందర్శనంగా కనిపిస్తున్నారు ఇది యదార్థ సత్యం ఈ చప్పట్ల వెనక ఎంతో కృషి దాగి ఉన్నది ఇది ఏదో ఉపన్యాసం లాగా వింటున్నారు అనుకునేది
పక్కన పెడితే ఈ ఒక్కొక్క హృదయాల్లో ఏదో ఒక రకమైన అద్భుతమైన ఋషితుల్యమైన విత్తనాలు మీ హృదయాల్లో ఉన్నాయి అవి వికసించి మొలకలెత్తాయి అనేది యదార్థ సత్యము ఇంతమంది ఇక్కడికి చేరడానికి రహస్యము అదే లైవ్ లో చూస్తున్న వాళ్ళు టీవీల ముందు చూస్తున్న వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా గా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రహస్యాలు వినాలి భారతీయ సనాతన ఋషులు ఎలా తపస్సు చేశారు అనే విషయాలు మనం వినాలి అనంతమైన ఆత్మ స్వరూపులారా మేము అతి బాల్యము నుంచి కూడా ఈ మార్గంలో ఉన్నామని చాలా మందికి అవగతమే మా పేరు శ్రీ స్వామి సిద్ధ యోగి అనే పేరు మీరు ఈ youtube లో చూస్తే తెలుస్తుంది.తెలియని వారికి స్వామి సిద్ధయోగిగా మొట్టమొదట ప్రణవనంద ప్రణవ చైతన్య అనే పేరుతో మొదలయ్యి ఆ ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ దాని తర్వాత ప్రణవ యోగానందగా మారి నాకు ప్రణవ చైతన్య అనే పేరు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 2000 లో 2000 సమయంలో మొట్టమొదట మాస్టర్ మాస్టారు అంటే అలా అని కాదు మాస్టర్ అలా సందర్శనము చేస్తూ మా పరిధికి వచ్చారు పత్రీజీ మాస్టర్ 2000 సమయంలో ఆ సమయంలో వచ్చి అప్పటికి పద్మాసనం వేసుకొని ఒక అడవిలో అలా కూర్చొని ఉన్నాను పత్రీజీ మాస్టర్ వచ్చి ఆ చూడరా ఎంత గ్రేట్ మాస్టర్ అని మొట్టమొదట మాస్టర్ అని నన్ను సంబోధించింది స్వామి వారే అప్పటికి ఈప్రపంచానికి తెలియదు ఆ తర్వాత చెలవలు పలవలుగా వారి తర్వాత కాలంలో అప్పుడు నేను మౌనంలో ఉన్నాను చాతుర్మాస సమయం ఆ తర్వాత చెలవలు పలవలుగా నేను హిమాలయాలకు వెళ్లి సందర్శించాం విజయవాడ ప్రాంతంలో కొన్ని స్థలాల్లో పత్రీజీ మాస్టర్ ని కలవడం ఆ తర్వాత ఆ రోజు చూసారా ఆ చిన్న పత్రీజీ ఎంత గొప్ప సోల్ అంటే ఇతనికి ఏమీ రాదు ఇతడు ఒక వ్యవసాయం చేసుకునే గడ్డి కోసుకునే వ్యక్తి అనే వాడికి కూడా బ్రహ్మాండ జ్ఞానాన్ని బోధించాడు పత్రీజీ మాస్టర్ అందరూ అనుకుంటే ఇతనికి ఏమి రాదు వాడు ఒక రెండు మూడు సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత వాడిని చూస్తే అపార జ్ఞానవంతుడు అయిపోయి ఉంటాడు అలా చేసిఈ ఈ శకానికి అద్భుతమైన బ్రహ్మర్షిగా నిలిచిపోయారు ఈ శకానికే ఈ 100 సంవత్సరాల్లో అతి కొద్ది కాలంలో ఇంత అద్భుతమైన పుష్పాలు జ్ఞాన పుష్పాల్ని విశ్వానికి కనెక్ట్ చేశాడు అంటే అది సాధారణ సోల్ వల్ల అవుతుందా అని ప్రశ్న ఎలా కాగలదు ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఈ ఉంటాయి కదా పాలపొంగు లాగా అలా మెరుస్తారు అవి అమ్మడే కిందికి వెళ్ళిపోతాయి కానీ అదే శక్తిని అలా విశ్వ వ్యాప్తము చేసిన వాడే మన పత్రీజీ మాస్టర్ వారి గురించే మనం ఈ కార్యక్రమాన్ని వారి శక్తి వల్లే మనం చేస్తున్నామని వారిని మాత్రమే వారి నుంచే కొన్ని వందల మంది సెలవులు పలవలుగాగురువులు అయిపోయారు ఇప్పుడు మనం చూస్తున్నాం వారి నుంచే చాలా మంది గురువులు అయిపోయారు గురువు అనుకుంటే గురువు కాలేరు గురువు వెనక అద్భుతమైన సోల్ ఉంది ఆ సోల్ ఎవరు బ్రహ్మర్షి పత్రీజీ ఆ సోల్ ఉండబట్టేగా వీళ్ళందరూ గురువులు అయింది కానీ వీళ్ళందరూ అనుకుంటారు ఆ అహమేవ గురువు ఆ మేము కూడా మాస్టర్లమే మేము మాస్టర్లే అరే ఈ మాస్టరే ఆయనే ఆయన చిరునవ్వుల మధ్యలో ఆ మాస్టర్ ఆ మాస్టర్ అందరిని అద్భుతమైన శక్తివంతంగా మలిచాడు ఎంత గొప్ప దయామయులో వారిని ఆ శక్తి ఇచ్చారు ఆయనే పత్రీజీ మాస్టర్ అలా వారి సంకల్పాలలో ఈరోజు మనం హిమాలయాలకు పయనిద్దాం.
అక్కడికి మొదలయ్యి హిమాలయాలకుబయలుదేరి ఒకసారి మేము గంగా తీరములో చోటా కైలాష్ అంటే మనకు మన భారతదేశంలో ఉంది మేము అలా పయనిస్తూ గ్లేషియర్ లో నడుస్తూ కొంతకాలం మంచు గుహల్లో ధ్యానం చేశాం అక్కడ ఒక మంచు గుహలో దాదాపు ఒక ఆరు నెలల పాటు ఒక మంచు గుహలో ఉన్నాం అంటే అక్కడ చెక్కలతో నిర్మించి గ్లేషియర్ల మధ్యన చోటా కైలాసం మొత్తం మంచు పర్వతాలు ఉన్నాయి మీకు చాలా మంది వెళ్లి ఉంటారు ఆ మంచు గుహల్లో సాధన చేయడం జరిగింది ఎంత అద్భుతమైన సాధన విధి ఆ లోపల గుహల్ లోపలికి వెళ్లి అక్కడ సాధన చేయడం జరిగింది ఇంకొక గురువు గారు నాకు సహకరించారు ఆ సాధన అపారమైన శక్తితో కూడి ఉన్నది ఆ తర్వాత అంటే సిద్ధాశ్రమసిద్ధపు పురుషులను సందర్శించాలని చిన్నతనం నుంచి అందరికీ ఆశే నాకు కూడా ఆశ సిద్ధాశ్రమం చూడాలి ఏది జ్ఞాన నేత్రములతో చూడాలి ఈరోజు మీకు చాలా విషయాలు చెప్పబోతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు వాస్తవంగా ఇది వింటున్న వాళ్ళందరూ ధన్యులు అనుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న సీక్రెట్స్ చెప్పేస్తాను మీరు కూడా దానికి కనెక్ట్ అయ్యేటట్టుగా యదార్థము ప్రమాణపూర్వకంగా సుమా ప్రమాణం ఉండాలి ఏదో చెప్పేస్తామని కాదు శాస్త్రీయమైన ప్రమాణం ఉండాలి అలా ఆ గుహలో సాధన చేసుకొని అక్కడి నుంచి మరల గంగోత్రి నుంచి బయలుదేరుతూ అలా సాధన చేసి గంగోత్రిలో గంగోత్రుడి నుంచి అలా పై నుంచిపై నుంచి వస్తున్నప్పుడు ఇక గంగోత్రి దగ్గర ఒక రాతికొండ గుహ ఉండేది ఆ రాతికొండ గుహలో కొంతకాలం సాధన చేసిన తర్వాత ఒక అద్భుతమైన జ్ఞాన శక్తి ఉదయించింది మా మనసుకి అక్కడే మాకు మంత్ర సాధన కొన్ని కొన్ని సాధనలు చేసి యోగ సాధనలో బాగా నిష్నాతనం అయ్యాము ఆ తర్వాత అలా వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన ఋషి మాకు దర్శనం ఇచ్చారు గుప్తకాశీలో హిమాలయాల్లో గుప్త కాశీ అని ఒకటి ఉన్నది ఆ గుప్తకాశి దగ్గర మాకు ఒక అద్భుతమైన మా గురు పరంపరకు సంబంధించిన 280 సంవత్సరాలు 290 సంవత్సరాలు జీవించి ఉన్న ఇద్దరు పరమ పురుషులు మాకు దర్శనం ఇచ్చారు.
వారి పేరు అమరయోగి అమరనాథులుచాలాసార్లు చెప్పాను మొట్టమొదట మన పిఎంసి ఛానల్ లో స్వామి సిద్ధయోగి ఇంటర్వ్యూ ఉన్నది పిఎంసి ఛానల్ లోనే ఉన్నది దాన్ని మీరు వింటే తెలుస్తుంది వారు దర్శనం ఇచ్చి నాయనా నీవు ఇలా సాధన చేయి అని చెప్పారు అప్పుడు విశ్వానికి శక్తివంతమైన కనెక్ట్ చేసుకునే ఒక రహస్యాన్ని చెప్పారు దానికి కొంచెంగా మీకు ఈరోజు మీకు అది సాధనగా చూపిస్తాను సమయం కొంచెం ఇచ్చారు గంటగా ఉన్నది కొంచెం అయింది నాకు అందుకని తొందరగా ఈ పాయింట్ కి వచ్చాను అన్నమాట మీరు ఎప్పుడైనా సరే ధ్యాన మార్గంలో గురువులు నాకు చెప్పిన రహస్యంలో మొదటిది మీకు బోధిస్తున్నాను విశ్వానికికనెక్ట్ అయ్యేటప్పుడు ఈ రెండు చేతులని ఇలా అంటే మీరు ఇదేం పెద్ద విద్య కాదు మీరు ఎలాగో ధ్యానంలో కూర్చునే ముందు ఇలా పద్మం ఉంటుంది కదా అన్ని చేతులు పద్మంలా చేసి ఒక్కసారి ఇలా చూడండి ఇలా ఇలా కూర్చోవాలి ఒక్క రెండు నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఆ అదే చేతుల్ని రెండుగా కలిపి ఇలా చేయడం అంతే చిన్న అంటే ఏం లేదు అది జ్ఞానానికి సంబంధించి వికసించే ఒక కాస్మిక్ ఎనర్జీ సూక్ష్మ లోకాల్ని మన కనెక్ట్ చేసుకునే ఒక రహస్యం అది ఇది మనం గమనించాలి అయితే దీన్ని ఆ ఇంకా దీన్ని విపులంగా కొంతమంది యోగులు కూడా తెలియజేశారు పరంస యోగానంద గారు కొంతమంది యోగులు కూడా ఇదే నిజము అనితెలియజేశారు అలా నేను కొంతకాలం సాధన చేస్తూ విపరీతమైన ప్రయాణం చేస్తుండేవాడిని హిమాలయంలో నడిచి నడిచి నడిచి ఉత్తరకాశీలో అలా సాధన చేస్తూ నేను ఏమి చేయాలి అనే సంకల్పాలన్నీ కూడా తెలుసుకోబడినాయి చాలా సంవత్సరాల క్రితం జరిగినది ఈ రహస్యం అంతా నేను ఏమి చేయాలి అంటే ఇదిగో ఈ ఋషులందరినీ నీవు కలువు నాయనా అని చెప్పారు ఆ గురువులు వేల సంవత్సరాలు ఉండే గురువులు చెప్పిన తర్వాత వారు చెప్పినట్టుగా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాను ఎందుకు చేశాను చెప్తా అండి ఎందుకు అంత తొందరగా చిన్న వయసులోనే వాళ్ళు చెప్పిన పనులన్నీ వేగం వేగం కష్టపడి ఎంతఅంటే నడుస్తున్నప్పుడు గంగాజలము కూడా లేని స్థానాల్లో ఉన్న రెండు మూడు రోజులు కూడా నీరు లేకపోతే ఎదురుగడ్డి ఉండేది దాన్ని నములుతూ వెళ్ళేవాడిని ఇంత కఠినమైన పరీక్షల్లో ఆహారమే అసలు తాగడానికి గంగాజలమే లేదు నడుస్తున్నప్పుడు ఆ రాతి శిలలు రక్తముతో ముద్దులాడాయి అని ఒక గురు చరిత్రలో రాశాను అంటే నా కాళ్ళు ఎన్నో సార్లు పగిలిపోయాయి ఎన్నో పర్వతాలు సందర్శించి ఆ వారు చెప్పిన కార్యక్రమాలు పూర్తి చేసి ఒక అద్భుతమైన రహస్యమైన స్థావరానికి వెళ్ళడానికి ఒక నలుగురు మనుషులు వేరే ఇంకొక నలుగురు మనుషులు నేను మొత్తం కాకపోయి తొమ్మిది మంది బయలుదేరారు.అంటే అందరూ మేము వస్తాం మేము ఇప్పుడు ఎక్కడికన్నా ఈ మధ్య మేము కుంభమేళ వెళ్తున్నాం కుంభమేళలో మహా పరమ పురుషులు వస్తారు ఆ రహస్యం కూడా చెప్పాలి మీకు ఎందుకంటే ప్రమాణం ఉండాలి కదా ఆ కుంభమేళలో వెళ్తున్నాం కుంభమేళాలో అలా వెళ్ళినప్పుడు మేము వస్తామండి మేము వస్తామండి అని కొంతమంది వస్తారు కుంభమేళాలో మనం ఈసారి వచ్చిన వాళ్ళని ఒక రెండు రోజులు ఉంచి పంపించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాను అక్కడ కార్యక్రమాలు వచ్చి ఉండవడానికి అయితే అలాగే ఈ ఒక గుహలకు వెళ్ళాలి అని మాకు ఒక మెసేజ్ వచ్చింది గురువు ద్వారా గంగోత్రిలో ఉన్న మిత్రులారా బాగా వినండి గంగోత్రినుంచి నారాయణ పర్వతాలకు బయలుదేరాము ఎక్కడున్నాయి నారాయణ పర్వతాలు తెలుసా అండి గంగోత్రి నుంచి బద్రీనాథ్ మార్గం గంగోత్రి నుంచి అడవుల్లో వెళుతుంటే బద్రికా మార్గంలో ఉండే నారాయణ పర్వతాలు వీటిని ద్రోవణగిరి పర్వతాలు అంటారు ఈ ద్రోణగిరి అంటే అందరికీ మీకు తెలుస్తుంది నారాయణ పర్వతాలు అంటే అందరికీ తెలియదు ఈ ద్రోణగిరి ప్రాంతం నుంచి ఇంకా నడవాలి ఏదో అలా కాదు నారాయణ పర్వతాలు నారాయణ పర్వతాలకు పై భాగం వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ఇక కంప్లీట్ గా ఇలా ఉంటుంది మనం తాడు కొంచెం కొంచెంగా వెళుతూ ఎన్నో సార్లు కింద పడి జారిపడి దెబ్బలు తగిలి మరల నాకు ఈ కాలు దెబ్బ తగిలితే ఒక కట్టు కట్టుకొని ఆ పర్వతాలు ఎక్కాం ఎందుకు ఎక్కుతున్నా చెప్తాను నాకు ఆ గుహ దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది ఆ గుహ చూడాలని అతి శక్తివంతమైన ఋషులు ఉండే అద్భుతమైన గుహే నరనారాయణుల గుహ ఇప్పటికీ హిమాలయాల్లో ఉంది మానవ మనుషులు ఆ గుహను చేరలేరు కొంచెం కష్టపడాలి ఆ గుహలో 14 మంది ఋషులు ఉన్నారు ఇప్పటికీ కూడా ఎప్పుడో కాదండి ఇప్పటికీ కూడా ఋషులు అక్కడే ఉన్నారు ఈ 14 మంది విదేశస్తులు కొంతమంది ఉన్నారు ఒక ఐదు ఆరు మంది ఉన్నారు అంటే ఎంత సాధన చేశారో చూడండి వేల సంవత్సరాల నుంచి జీవించి ఉన్న నరనారాయణ గుహలకు చేరాలి అని చెప్పి నా తపనమొదటి నుంచి ఆ పర్వతాలు వెళ్లి ఆ గుహలో దగ్గరికి వెళ్లడం జరిగింది ఆ గుహల దగ్గరికి వెళ్లి స్వామి అసలు నేను ఏమి అడగను మీకు ఒక విషయం చెప్పమంటా అండి గురువులని మనం అడగకూడదు ప్రేమగా అలా ఉండాలి ఏది అడగాల్సిన పని లేదు ఆ రహస్యాన్ని ఎప్పుడో గమనించాను చిన్నతనంలోనే ఎందుకంటే మా తాతలు కానీ మా పెద్దలు కానీ భాగవతం నేర్పించారు చిన్నతనంలోనే భాగవత పద్యాలు బాగా కంఠస్థం చేశారు ఎలా అలా మనిషి జీవించాలి గురువుల్ని ఏమి అడగాలి .
ఎంతో మంది సిద్ధ పురుషులు నాన్న అగస్త్య మునిని దర్శనం పొందాను అగస్త్యముని యదార్థం చెప్తున్నా వారి దర్శనం అయితే స్పర్శించడానికి అనుమతి ఇవ్వలేదు దర్శనం అయింది. దర్శనం అయిన తర్వాత అంటే వారిది కాదు గాని ఇది యదార్థ సత్యం ఈ విషయాన్ని నేను పిఎంసి ఛానల్ లో మొట్టమొదట చెప్పాను మొట్టమొదటి ఇంటర్వ్యూలో స్వామి సిద్ధయోగి హిమాలయాలు అని కొడితే మీకు వస్తుంది పిఎంసి లో గురువుగారు నా ప్రేమ అంటే అంత అపారమైన సన్నగా ఉండి కఠినమైన తపస్సులో ఉండేవాడిని ఎముకల గూడులాగా గా ఉండేది నా దేహం తపస్సే నా జీవితం అనేటట్టు ఉన్న రోజుల్లో వారు ఒక గుహలో ఒక ఒక భాగాన్ని చూపిస్తూ అది నువ్వు సంపాదించోయ్ అన్నాడు ఆ పక్కనే ఒక చాప ఒక కమండలం ఉంది ఇది పిఎంసి లు మనం చెప్పాం ఆ రెండు నాకు ఇచ్చేసారు అంటే వారిది కాదు అదిగో అవి నువ్వు సంపాదించోయ్ అవి నీ పూర్వజన్మ నుంచి నిన్ను వెంటాడుతున్నాయి అన్నా ఇంత పెద్ద కమండలం అది ఇలా ఉంటది చెక్కది ఒక పెద్ద చాప ఏమిటి వీటి శక్తి ఆహారం ఎప్పుడు వస్తుంది ఆ చాప మీద నేను జ్వాలా పర్వతాలకు వెళ్ళేవాడిని రోజు గుహలో సాధన చేయడానికి దాని మీద కూర్చుంటే గాలిలో వెళ్ళిపోయేవి ఇవన్నీ అందరూ నమ్మలేని నిజాలు కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు ఒకాయన ఇప్పుడు వారు ఒక్కరే ఉన్నారు ఇక లాస్ట్ రమణాశ్రమం ఎంతమంది వెళ్లారమ్మా రమణాశ్రమం అందరూ వెళ్లి ఉంటారు రమణాశ్రమం దాంట్లో పుస్తకాల షాపులో ఒక ముసలాయైన పుస్తకాలు పెడుతుంటారు ఎవరైనా చూసారాసత్యానంద స్వామిని ఇలా మెడకు ఒకటి కట్టుకొని ఉంటాడు ముస్సలా ఆయన ఆ రమణాశ్రమంలో పుస్తకాల షాప్ లో ఉన్నారు వారితో కలిసి మేమిద్దరం కలిసి వెళ్ళాం ఆయన ఒక్కడే ప్రమాణం ఇప్పుడు నాకు ఇక ఎవరు మిగతా వాళ్ళందరూ లేరు ఆయన అలాగే హిమాలయంలో తిరిగాం ఆయనతో కలిసి మీరు ఎప్పుడైనా ఆయన ఒక్కరే ఉన్నారా అని అడగండి ఆయనతో కలిసి నేను స్వామి వారు కలిసి ఆ గోముఖ వెళ్ళాం గోముఖ నుంచి తపోవనం తపోవనం నుంచి రక్తవనం రక్తవనం నుంచి చందనవనం చందనవం నుంచి నందనవనం హిమాలయాల్లో అతి రహస్యమైన హిమాలయ పర్వతాలు గ్లేషియర్ మంచు గడ్డల్లో పయనించాం వారితో కలిసిపోయినప్పుడు రెండు కుక్కలను కూడా తీసుకెళ్ళాం రెండు కుక్కలు మాకు సహకరించాయి స్వామి వారే ప్రమాణం సత్యానంద స్వామి ఒక్కరే ఉన్నారు .
ఎందుకంటే వారు ఎక్కడి వారు అంటే ఉత్తరకాశీలో ఇప్పుడు గంభీరానంద స్వామి కూడా ఉన్నారు ఉత్తరకాశీలో ఆత్మానంద పెద్ద గురువు గారు ఉండేవారు వారి దగ్గర ఉండి ఇదంతా జరిగింది వారు ఇప్పుడు పెద్దవారు అయిపోయారు నేను మాత్రం కాయ చికిత్స అనే ఒక అద్భుతమైనది ఏదో ప్రసాదం తీసుకొని కొంచెం ఇలా ఉన్నాను లేకపోతే ఇంకో రకంగా ఉండేవాడిని 18 రోజులు కాయ చికిత్స ఔషధాన్ని స్వీకరించాను నేను అనుకోకుండా నాకు భాగ్యం కలిగింది అది కూడా అడిగి కాదు అనుకోకుండా ఇంకొకరికి చేస్తూ నాకు కూడా ఆచరించారు అందరూ నాలుగు రోజులు పది రోజులకు వెళ్ళిపోయారు నేను మాత్రం 18 రోజులు ఉన్నాను ఓన్లీ మూలికను ఇలా తీసి తీసుకోవడం అలాంటి హిమాలయాల్లో ఇక మనం కథలోకి వద్దాం నరనారాయణ గుహలకు వెళ్ళేటప్పటికి నలుగురమే మిగిలాం అందరూ ఆగిపోయారు కొంతమంది కాలు దెబ్బలు తగిలినాయి మరి నువ్వు ఎలా వెళ్ళావు స్వామి అంటే నేను కొంచెం సన్నగా ఉండేవాడిని మిత్రులారా ఆత్మ శక్తి ఎక్కువ ఉండేది మనిషి సన్నగా ఉండేవాడిని చిన్న గడ్డిపూస పట్టుకున్న అది నన్ను మోయగలిగేది అంటే మీరు చూడండి అంటే కొంచెం బలమైన వాళ్ళు దాన్ని పట్టుకుంటే కిందకి వచ్చేది నేనుకొంచెం గడ్డిపూస అలా పట్టుకున్న కొంచెం బలం దొక్కితే దాన్ని అలా పట్టుకొని పట్టుకొని పర్వతాల పైకి వెళ్ళేవాడిని ఒక చిన్న గొడ్డల లాంటిది ఉండేది దానితో అప్పుడప్పుడు ఈ సవరించుకునే వాళ్ళం చిన్న చిన్న ఏదైనా ఆ మెట్టు లాగా ఇలా నారాయణ పర్వతాలకు వెళ్ళినప్పుడు నరనారాయణ గుహల్లో గురువుల్ని కలిసి వాళ్ళని చూసినమ్మే నిజమైన ఆత్మ చైతన్యం కలిపినప్పుడు వచ్చే అద్భుతమైన సన్నివేశం ఏంటమ్మా అందరికీ తెలిసే ఉంటది ఏంటి దుఃఖమే ఎమ్మడి కళ్ళకు నీళ్లు అలా అలా కారిపోతున్నాయి రెండు చేతులు జోడించి అలా గురువుల ముందు అలా హాయిగా గురుదేవా గురుదేవా కరుణామయ ఇక నాజీవితాన్ని మీ సన్నిధికి తీసి చేర్చుకోండి నేను ఈ గుహలో వదిలి వెళ్ళిపోను మీకు సేవకుడిగా గుహ బయట బ్రతికుంటా అని ఎంతో ప్రాధేయ పడ్డాను ఎంత మీకు నిజమైన గురువులు దొరికినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఈరోజు మనం మీకు మిమ్మల్ని దుఃఖ పెట్టడం కాదు పత్రీజీ మాస్టర్ ఉన్నంతవరకు కొంతమందికి విలువ తెలియలేదు వారు ఆ రోజు ఆ దేహాన్ని బ్రహ్మైక్య భూతం అయినాక ఏదో మాటలతో చెప్పారు గాని గుండెలు తల్లి తండ్రి గురువు దైవము కంటే అపారమైన దుఃఖముతో హృదయం ఉప్పొంగాయి అందరిని ఓదార్చడానికి మంచి గొప్పగా చెప్పాం కానీ మమ్మల్ని ఏదో శక్తి వీడిందేమో అని చాలామంది బాధపడ్డారు.
నిజమైన గురువులకు అది వస్తుంది ఆ దుఃఖం చాలామంది సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి నిజమే దేహము అపారమైన ప్రేమ కలిగినప్పుడు వచ్చేదే ధార దాన్ని ధారా ప్రవాహము అంటారు అది దుఃఖము కాదు ఆనందము కాదు అది ఒక అనంతమైన చైతన్య అనుభూతి అలా నేను వారి ముందు దోశీలు పట్టుకొని నేను వదలనండి ఈ గుహలు వీడనండి ఎందుకంటే అంత జ్ఞానం ఉండి ఈ జగత్తులకు రాబుద్ది అయిద్దా మీరే చెప్పండి అంత అద్భుతమైన స్థలములో ఆ ఇంకొక పక్కనే సోమలత అనే ఒక వృక్షం ఉన్నది నాకు ఒక లక్షణం ఉన్నది లేండి దేన్ని ఇంకా అంటే అప్పటికి అపార జ్ఞానం రాలేదు కానీ ఎమ్మడే నేను కొంచెం సోమలత అనే ఆకును తినడం కూడా
జరిగింది ఎమ్మడి అన్నాడు గురువుగారు ఒకాయన అంటే ఇంకా చిన్నపిల్లల భావాలు ఉన్నాయని గుర్తు అర్థమవుతుందా మిత్రులారా అపారమైన కరుణామయ బ్రహ్మర్షి జ్ఞానము కలిగితే విశ్వంలో దేనికి హాని కలిగించనంత శక్తి మీకు ఉండాలి చూడండి ఎంత జ్ఞానవంతమైన సరే ఆ పక్కనే ఒక అద్భుతమైన ఇంత గొప్ప జ్ఞానం ఉంటాం కదా అక్కడ భోజనాలు వడ్డించే దగ్గర కొంచెం మైసూరుపాకు కనపడుతుంది ఉన్నది అనుకో దాని కోసం మనం ముందు లైన్ లోకి తొందర తొందరగా దూరుతుంటాం ఆ అది అయిపోద్దేమో అది అయిపోయే లోపల మనం ముందు లైన్ లో ఉండాలి అంటే ఇంకా మనకు అంటే ఇంత జ్ఞానం ఉంటది అక్కడ ఇప్పుడుసహజంగా అందరికీ పెడుతుంటే ఏదైనా ఒకటి కొంచెం ఉన్నది అనుకో దాని దగ్గరికే మనం వెళ్తాం అది అయిపోతుంది అరేయ్ తొందరగా ఆ లైన్ లో నిలబడదు అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది అంటుంటాం అరే ఎందుకు ఆ తాపత్రయం అలా ఉంటది ఇప్పుడు అక్కడ సోమలత ఉంది అరే అవకాశం దొరికితే పోద్దని కొంచెం నోట్లో వేసుకొని అన్నారు ఆయన గురువుగారు దాని తర్వాత సంఘటన అంటే అప్పుడు అనిపించింది దాని తర్వాత ఓహో ఇంకా నాకు పరిపూర్ణమైన జ్ఞానము కలగలేదు అనంతమైన విశ్వంలో పరిపూర్ణ జ్ఞానం అనంతమైన కాలాలకే చెల్లు ఈ పదాలు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి అర్థం చేసుకోవాలి అనంతమైన కాలాలను గుర్తించేశక్తి ఉంటే గాని ఆ విషయం తెలియదు ఇలా మీ మనస్సు కూడా పక్వమైన జ్ఞానం కావాలి పరిపక్వ తక్కువమైన జ్ఞానం కావాలి స్వామి వారు అన్నారు మీరు భౌతిక మాయను అనుభవించాలి ఇక నారాయణ పర్వతాల్లో జరిగిన సంఘటన భౌతిక మాయను అనుభవించాలి అని చెప్పి సమస్య లేదు గురుదేవా ఎంత కష్టమైన నేను సాధన చేస్తా నా దేహాన్ని శుష్కింప చేస్తా నీ అందరూ ఇట్లా కూర్చొని మూడు రోజులు పది రోజులు ధ్యానం చేయడం కాదు అది మీకు మంచి శక్తిని ఇస్తుంది లేకపోతే మంచి జ్ఞానాన్ని కలిగిస్తుంది కానీ జ్ఞానం అంటే అది కాదు జ్ఞానం అంటే అనంత చైతన్య అనుభూతి దాన్ని మనము ముక్కు పుటాల మీద సూసూక్మంగాసూది మోపిన సందు లాగా నీ అనంత చైతన్యంలో ఉండగలగాలి అలా ఆ సాధన చేయాలి ఇక అక్కడి నుంచి వాస్తవంగా చెప్పాలంటే నన్ను గెంటి వేశారు చూడండి ఎంత బాధ అనిపిస్తది వెళ్లాల్సిందే బాబు నువ్వు వచ్చిన పూర్తి పని పూర్తయింది భౌతిక జగత్తులో ఇంకొక మనకేమో వాళ్ళు చిన్నగా చెప్తున్నారు ఇంకొక 20 సంవత్సరాలు ఉండాల్సిందే అంటున్నారు నాకేమో గుండెలు తెగిపోయినంత బాధ 20 సంవత్సరాల జగత్తులో నేను ఉండాలా నేను వెళ్ళనండి అంటా కాదు ఆయన చెయ్యి పట్టి నన్ను ఓదారుస్తూ ఏం పర్వాలేదు చిన్నబాబు నువ్వు హిమాలయాల నుంచి వెళ్ళాలి ఇదిగో ఈ ప్రాంతానికి నువ్వు వెళ్ళు భౌతిక జగత్తుకునువ్వు వెళ్లి మాయా జగత్తును అనుభవించి తీరాలి నీ కర్తవ్యాలు ఉన్నాయి పూర్వజన్మవి అప్పుడే నీకు సిద్ధాశ్రమం సందర్శన యోగం ఉన్నది అప్పుడు దాకా నీకు పూర్ణ సిద్ధాశ్రమం ఉండదు అదిగో చూడు సిద్ధాశ్రమం అని చెప్పి వారి వారి కుడి చేయితో నా చెయ్యిని ఇలా పట్టుకొని అలా చూపించారు సిద్ధాశ్రమంలో ఉండే మొట్టమొదట దేవాలయం నా కంటికి గోచరించింది మిత్రులారా ఇది యదార్థాలు నా కల్పితాలు అలా ఇక్కడి నుంచే బయలుదేరాలి సిద్ధాశ్రమాన్ని లోపలికి వెళ్ళడానికి బయటికి రావడం కుదరదు ఎవరైనా బయట నుంచి సందర్శించాల్సిందే లోపలికి వెళ్ళామా బయటికి జగత్తుతో పని లేదు ఇంకాహిమాలయంలోనే ఉంటామని అర్థం చూడు నీ కోరిక మేరకు నువ్వు మేము చెప్పిన కార్యాలు పూర్తి చేసినందుకు కాను చూడు అదిగో అని అలా చూపించారు అక్కడి నుంచి నమస్కారం చేసుకొని నా మనస్సు దుఃఖముతో బాధతో వెళ్లేటప్పుడు ఎంతో ఆనందముతో వెళ్ళిన వాడిని ఏదో పోగొట్టుకున్న చేలాడ తీసుకొని కిందికి బయలుదేరు నాకు వైష్ణవ భక్తుడు ఒక స్వామిని ఇచ్చి పంపించాడు ఆయన వైష్ణవ నామాలు పెట్టుకొని వైష్ణవ భక్తుని నాతో పంపించారు వారిని ఎమ్మడి పట్టుకొని నేను వస్తూ ఉత్తరకాశి అంటే గంగోత్రి దగ్గర మధ్యలో ఒక పర్వతం మీద తన ఆస్త్రం ఉందట అక్కడికి తీసుకెళ్లారు ఏం పర్వాలేదులే ఇక్కడ సాధన చేసుకో ఒక ఐదుసంవత్సరాలు చెయ్యి నేను ఉంటానుగా అని చెప్తున్నారు అక్కడ పర్వతాల పైన వైష్ణవ సాధువు దగ్గర సాధన చేసుకొని అలా సాధన చేస్తూ ఆ ఆయనే ఈ విశ్వ కాస్మిక్ ఎనర్జీని మన బాడీలోకి ఎలా తెచ్చుకోవాలని తెల్లవారు జామున సూర్య నమస్కారాలు చేస్తూ చూడండి ఇలా అంటే తెల్లవారు జామున సూర్య నమస్కారాలు చేసినప్పుడు మనము మన దేహము కాస్మిక్ ఎనర్జీగా మారడానికి ఇలా చూడండి లోటస్ లాగా తిప్పుతూ ఇలా ఆయన నాకు ఆ విద్య నేర్పించారు.
చూడండి పెద్ద కష్టమైనది కాదు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు బాడీని ఇటు ఇటు ఇటు ఒక ఆరు సార్లు అటొక ఆరు సార్లు తిప్పాలి తిప్పిన తర్వాతధ్యానంలో కూర్చోవడం వల్ల మనం కూర్చున్నప్పుడు ఆ ఎన్నెముక అనేది కొన్ని వంకరలు పాము ఆకారంగా మారుతుందట వారు చెప్పిన విషయాన్ని మీకు ఈ రహస్యాన్ని ఎప్పుడు చెప్పలేదు అది చిన్నగా ఉండొచ్చు మీరు చేసినప్పుడు దాని పవర్ తెలుస్తది ఆ ఏదో చెప్పాడులే స్వామి వారు కాదు పెద్దలు చెప్పిన మాట చిన్నదైన అద్భుత ఆణిముత్యం దాన్ని సాధన చేసుకోవాలి తర్వాత నిద్రలోని మెలుకువగా సాధన చేసే రహస్యాన్ని నేర్పించారు చూడండి అక్కడి నుంచి రావడం వల్లే నా మీద కరుణ కలిగి ఇప్పుడు పిల్లవాడు ఏడ్చాడు అనుకోండి ఒరేయ్ నీకు అరటిపండు ఇస్తాం ఒరేయ్ నీకు చాక్లెట్ ఇస్తాం నీకెందుకు నువ్వు ఏడవ కాకు అంటాం
కదా అలాగే నా బాధని బయటకు పడేయడానికి ఈ రహస్యాలన్నీ నాకు నేర్పుతున్నాడు రాములవారు బాధపడినప్పుడు వశిష్టుల వారు వశిష్ట గీత బోధ చేసినట్టుగా ఈ వైష్ణవ సాధువు నాకు అపారమైన జ్ఞానాన్ని ధ్యాన రహస్యాల్ని యోగ రహస్యాల్ని ఎన్నో నేర్పించారు అక్కడే నాకు మన అమర్నాథ్ యాత్రలో ఉండా ఆ వైష్ణవానంద స్వామి అంటే ఒక పెద్ద యోగి చటాయి మీద గాలిలో వచ్చి నాకు దర్శనం ఇచ్చారు ఇదిగో నమస్కరించు వారే కొన్ని వందల సంవత్సరాలుగా తెలుగునాడు నుంచి పోయి మహా సిద్ధ పురుషుడు హిమాలయాల్లో ఉన్నారు అది అమర్నాథ్ యాత్ర మంచుకొండల్లో వారు సాధన చేస్తున్నారని నాకు పరిచయం చేశారు కానీ నాకు ఏమీ కనపడటం లేదు నేను ఆ గుహల్ని ఎందుకు వదిలాను ఎందుకంటే అమ్మ అవి ఎంత బాగుంటాయో ఇదిగో ఇంత విశాలంగా ఉంటుంది 24 మంది పట్టే ఒక అద్భుతమైన గుహ అక్కడ ఒక అక్షయ పాత్ర కూడా ఉంది దాంట్లో ఆహార పదార్థాలన్నీ వేడి వేడిగా ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడు వస్తాయి అలాంటి అద్భుతమైన స్థావరాన్ని వదిలి జగత్తులోకి రావాలనిపిస్తుందా ఎంతో దుఃఖ పడ్డాను దానికి కాను వైష్ణవ భక్తుడు నాకు సహకరించాడు నిద్రలోని మెలుకువ ఉండే ధ్యానం చేసేది ఎప్పుడైనా మీరు నిద్రించేటప్పుడు ఇది చెప్పుకోవాలట వారు చెప్పిన విషయాలు మీ అందరికీ మొట్టమొదటిసారి పిరమిడ్ సొసైటీ జ్ఞాన శక్తివంతమైన ఋషులుగా భావించి ఈ రహస్యాలుమీకు తెలియజేస్తున్నాను మీ అందరూ నాకు ఏదైనా సరే ఎవ్వరికీ చెప్పలేదు అలాంటి చిన్న చిన్నగానే ఉంటాయి ఎవ్వరికీ చిన్నదే ఒకరోజు తేనెపార ఈగలను పట్టుకోమని రామాలో ఉంటుంది మేము తేనెపార ఈగలను అలా పట్టుకుంటూ నీకు ఏమి హాని చేయను అది ఒక మంత్రం గురువులు ఏమి చెప్పినా మంత్రమే అది అనుభవంలోనిది కాబట్టి ఇక నిద్రలో మేలుకుండే జ్ఞానాన్ని వారు బోధించారు అనంతమైన విశ్వమా అనంతమైన ఆత్మ నా ఉనికిని నాకు తెలియజేయి నేను నిద్రిస్తున్నాను అనుకుంటున్నామేమో కాదు నేను యోగములో నిద్రిస్తున్నాను అని చెప్పి నిద్రపోయేటప్పుడు ఈ రెండు చిన్ముద్ర వేసుకొని పడుకొని సంకల్పించాలి మీ మనసు ఇక్కడ ఉండాలి. అనంతమైన చక్షువు అనంతమైన ఆత్మ నా ఉనికి నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ఉనికి రహస్యాన్ని నా ఆత్మ మూలాలను నాకు తెలియజేయి అని చెప్పి సంకల్పం చేస్తూ గన చేస్తే కొంచెం ఆరోగ్యకరంగా నేను చైతన్యాన్ని ఖచ్చితంగా చూడాలనుకునే వాళ్ళు ఇది చేయండి ఎందుకంటే సూక్ష్మ శక్తిలోకి మీ ఆత్మ ప్రవేశిస్తుంది ఇలా అలా చేయడం జరిగింది.
పరమ పురుషులు నా యందు కరుణ ఇక అక్కడి నుంచి నేను కిందికి వచ్చిన తర్వాత గంగాదాస్ త్యాగి మూడు వేల సంవత్సరాల వయసు అలాంటి మహాత్ములను ఎందనో సందర్శించాను హిమాలయాల్లో ఇలా సందర్శిస్తూ అంగిస్తూ ఆ సందర్శన భాగ్యములో ఎన్నో ఎన్నో ఎంతో మంది సిద్ధ పురుషులు ఎంతో మంది చైతన్యమైన ఆ సాధకుల్ని కూడా మేము సందర్శించడం జరిగింది. ఇదంతా కూడా హిమాలయ యాత్ర తర్వాత ఒరిస్సా అడవులలో కొంతకాలం సాధన చేయడం జరిగింది త్రిలింగ స్వామి అని ఒక మహా సిద్ధ పురుషుడు ఒరిస్సా అడవుల్లో 70 సంవత్సరాలు తపస్సు చేశారు వారి దగ్గర కొంతకాలం సాధన చేయడం జరిగింది మిత్రులారా అపారమైన జ్ఞాన చక్షువు మీ యందు ఉదయించాలంటే మీకు ఉండాల్సింది గురువు మీద గురువు మాట మీద పూర్ణ విశ్వాసం చాలామంది పత్రీజీ మాస్టరు దేహముతో కాదు వారు చైతన్యం నుంచి మనల్ని గైడ్ చేస్తున్నారు మీరు గుర్తించాలి మీ అందరూ కలిసికట్టుగా ఒకే గురువు మీరు ఎంతమంది మాస్టర్స్ అయినా కాండి పత్రీజీ మాస్టరే మాకు పరమైన పరమ అద్భుతమైన బ్రహ్మర్షి గురూజీ అని మీ హృదయాలను విశ్వసించాలి ఎందుకు ఈ మాట ప్రదేకంగా చెప్తున్నాను అంటే నేను గమనించాను చాలా మందిలో అహమేవ గురుహు నేనే గురువుననే భావాలు కొంతమందికి ఉదయిస్తున్నాయి నా భవతి మీరు గురువులు కావచ్చు కానీ జ్ఞానము కాదు జ్ఞానము గురువు ఒక్కడే కానీ అపారమైన జ్ఞానముతో పూర్ణ చైతన్యమైన గురువు ఇంకెంత గొప్పవాడు ఆయనే బ్రహ్మర్షి పత్రి వారి నుంచి వారి నుంచి మనము పొందిన జ్ఞానమును మనము పొందాలి అలా మనము పయనించాలి ఇలా హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఎంతో మంది ఆ కమండలము దండము ఏమైపోయింది అంటే మిత్రులారా మీకు ఇంకో రెండు రహస్యాలు అవి అభూత కల్పనలుగా ఉండొచ్చు కానీ ప్రమాణాలు ఉన్నాయి నాకు గతకాలంలో కొంచెం కోప స్వభావం ఉండేది అంటే ఎవరిని తగలనిచ్చే వాడిని కాదు తగిలితే కోపం హేయ్ దూరం జరగండి అనేవాడిని అదొక్కటే ఎందుకంటే ఎవరిని మామూలు భౌతిక దేహాలను తగలనిచ్చే వాడిని కాదు దానివల్ల ఒకసారి నదిలో స్నానం చేసి వచ్చినప్పుడు అది అహంకారమే సూర్య భగవానుని చూసే తొందరగా బయటికి రా అని పిలిచాను సూర్యున్ని చూడండి ఎంత అహంకారమో సూర్యున్ని మేఘాల నుంచి తొందరగా బయటికి రా నాకు చలి వస్తుంది చూడండి ఎంత శక్తి నాకువచ్చిందో అదే వెంబడే మేఘాలు చీల్చుకొని సూర్యుడు వచ్చాడు. ఒకానొక కాలంలో దానికి మా గురు పరంపర పెద్ద గురువు గారు అరిచి నీకు ఈ కమండాలు దండలు ఇచ్చినందుకే కదా నీకు ఇంత అహంకారము ఇంత పవిత్రమైన ఇవి అవలీ జోషిమట్ పర్వతాల్లో పెట్టేయ్ ఇప్పుడు నీకు ఇలాంటి సంబంధం లేదని చెప్పి జోషి అవలీ పర్వతాల్లో హిమాలయాల జోషిమట్ అవలీ పర్వతాల్లో పెట్టేయాల్సి వచ్చింది లేకపోతే నా దగ్గర అవి ఉన్నంతగా అహంకారం ఆ నీళ్లు పోసుకుంటే చాలు ఇంకా విశ్వామిత్రుడే పెద్దగా మండలం దాంట్లో అన్ని వస్తాయి చాప ఎక్కడికి కావాలంటే అక్కడికి గాలి వెళ్ళిపోయేవాడిని ఇంకా ఎంత అహంకారం ఉంటది.
అయన్నీ పోయి సాధారణ మనుషుల్లో జ్ఞానం పంచురా ఒరేయ్ బ్రష్ ఏదో అని నన్ను పంపించేశారు ఎంత బాధ ఎంత కరుణ లేకపోతే నాకు అసలు నేను ఎందుకమ్మా మీరు ఎప్పుడైనా సరే కొంతమందిని మీలో కూడా ఎవరున్నా ఎంతమంది నాతో నడుస్తారో తెలియదు కానీ అంటే గురువు పత్రీజీ ఎప్పుడైనా అనుకోకుండా మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు మాతో మీరు రావాలి అంటే అన్నిటికీ మీకు చాలా వరకు దగ్గరగా చూపిస్తాను అప్పుడు ఓహో సిద్ధయోగి చెప్పిన ప్రతి మాటలో సత్యం ఉంది ప్రతి సత్యమే మాట్లాడుతుంది అంటే మీకు తెలియాలి అప్పుడు ఓహో ఎంత బాధపడి ఉంటారు స్వామి అమ్మ అక్కడి నుంచి కింద పడినాను అమ్మ ఇదిగో ఈ కాలు ఇలా అయింది అబ్బా ఎంత కష్టపడినారు స్వామి గంగాధర్స్ త్యాగ దగ్గరికి పర్వతాలు లేనప్పుడు అలా జరిగింది ఎంత వాళ్ళు ఎమ్మడే నాకు కట్లు కట్టి బాగా చేశారు ఇలా హిమాలయ యాత్ర అనేది హిమాలయ పరమ గురువుల రహస్యం అనేది మన చుట్టే ఉంటారు అలాంటిది అలాంటి హిమాలయాల్లోనే ఋషులు ఉండే అలాంటి స్థితిని పత్రీజీ మాస్టర్ ఏం చేసాడో తెలుసా సాధారణ వ్యక్తుల్ని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడు హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు కూర్చున్నా వీళ్ళందరూ అంతే కలుపు చేలో కలుపు తీసుకునే వాడు కూడా కలుపు తీసి కొద్దిసేపు ధ్యానం ఆ పొలం పని చేసేవాడు కొద్దిసేపు ధ్యానం వాడు ఎవడో వాడు పోతాడు వాడు ఎవడో బండి వాడు ఐస్ క్రీమ్ బండి వాడు కొద్దిసేపు ఖాళీగా ఉన్నది అనుకో అది మూసేసి కొద్దిసేపు జానం నేను చూసిన విషయాలు చెప్తున్నా నేను నేను యదార్ధంగా చూశాను పొలంలో పని చేసుకునే మీ కర్తలు కొంతమంది పల్లెటూర్లలో చాలామంది ఇది బుద్ధ భగవానుడు చేసిన తర్వాత అంత గొప్ప సాహసం చేసింది పత్రీజీనే బుద్ధ భగవానుడు యదార్థము ఇది మీరు చప్పట్ దీనికి ఎన్ని చెప్ప మీరు ఎంత కేకలు వేసినా దీనికి కాకలు కాదు లేచి అందరూ చప్పట్లు కొట్టే మాట ఇది బుద్ధ భగవానుడి తర్వాత అలాంటి గొప్పవాడు పత్రీజీనే ఇక వేరే అవకాశమే లేదు ఎందుకు
లేదంటే మిగతా ఆయన ఒకాయన ట్రై చేశాడు ట్రై చేశాడు.
కానీ ఆయన ఆయన గొప్పవారే అది ఒక పెద్ద ప్రాసెస్ కూర్చోలేరు విపాసన సత్యనారాయణ గోయి ఇంకా ఆయన కూడా మనం తలుచుకోవాలి గోయింక మాస్టర్ కూడా ఎంతో కృషి చేశారు కానీ అది ఒక అంత అది పూర్తి చేయలేరు కానీ పత్రీజీ మాస్టర్ అలా కాదు నేను చూసిన ఇంకొక్క సంఘటనతో మీ మనసులు ఉప్పొంగుతాయి ఒకసారి పత్రీజీ మాస్టర్ తో ఎక్కడో రామన్నారు నన్ను కూడా తీసుకెళ్లారు ఒకరి ఇంటికి వెళ్ళాం అండి ఇప్పుడు కాదమ్మా చాలా క్రితం అంటే మా అనుబంధం గురించి చెప్తున్నా అయితే ఆయన చెప్పిన ఆయన ఎవరో తెలుసా అమ్మా పొలానికి గడ్డి కోసుకొని
వెళ్ళాడు ఆయన ఇంట్లో ధ్యానం అన్నాడు ఈయన ఆయన ఇంట్లో ధ్యానం వెళ్లి ముందే కూర్చున్నాడు పత్రీజీ పత్రీజీ మాస్టరు వెళ్లి కూర్చున్నాం ఆయన కొద్దిసేపటికి సైకిల్ మీద గడ్డి మోసుకొని ఆ మాస్టర్ రావయ్యా అన్నాడు ఆయన మాస్టరా అంటే నేను అప్పటికి ఇంకా తెలియదు ఆ ఆ గడ్డి మోసి మాస్టర్ ఎంత పొరపాటు అయింది అని మీరు వస్తారు అనుకోలేదండి మొన్న చెప్పాను కదా అప్పుడు ఇటు వచ్చినప్పుడు వస్తానని ఆయన చెప్పరు ఆ కారు అటు పోతుంది అనుకో మేము ఒక వారం లోపల మీ రూట్న వస్తాం అంటాడు అంతే ఇక మనం మనం సిద్ధంగా ఉండాలి అప్పుడు ఫోన్ కాల్స్ అంతా లేవు అన్నమాట ఎమ్మడే గడ్డి
మోపు మీద చేతులు కాళ్ళు కడుక్కొని అతన్ని కూర్చోబెట్టినాకే ధ్యానం మొదలుపెట్టి ఒక అరగంట ధ్యానం చేపించారు ఎంత కరుణ అండి బుద్ధ భగవానుడు అలా చేశాడు ఆ తర్వాత అలా చరిత్రలో చేసింది పత్రీజీ మాస్టరే అందుకని మిత్రులారా ఈ ఈ ఉపన్యాసాలు కాదు ఎందుకంటే ఎంతో మంది ఉపన్యాసాలు చెప్పి ఉంటారు ఇవన్నీ మా ఆత్మలో మేము రమింపబడి ఎంతో సాధన చేసే అనుభవాలు మీకు పంచుకోవాలి మీరందరూ స్వక్స్తి ముక్తి పొందాలి సమస్త చైతన్య ఆత్మలు మీకు తోడు కలగాలి సిద్ధాత్మలు మీతో పయనించాలి సిద్ధాశ్రమ రహస్యాలు మీరు తెలుసుకోవాలి అంటే మీరు ధ్యాన ముద్రలో పద్మాకార ముద్ర వేయాలి ఇది సిద్ధాశ్రమానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం ఇది పద్మ అంటే కరెక్ట్ గా పద్మం లాగా రావాలి అంటే ఇది చెప్పకూడదు కానీ రామానుజులు చెప్పారు పెద్ద పెద్ద గురువులు చెప్పారు రహస్యం ఎన్నాలు రహస్యంగా ఉంచుతాం ఇక ఇప్పుడు మీకు చెప్పాల్సింది అనిపించింది కాబట్టి ఇది చెప్పేసా ఏమైనా కానీ నన్ను పెద్దలు గురువులు అరిచినా పర్వాలేదు ఇది చూడటానికి చిన్నగానే ఉండొచ్చు మీరు మీరు చేయండి అయితే సాధన బాగా చేసిన వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది ఒక టెలిఫోన్ వైర్స్ లాగా మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం అనుకో ఏదో ఒక రోజు జ్వాలా కులుకుతూ హోమి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆత్మలు మనకు సందర్శిస్తాయి.ఇలా పత్రీజీ మాస్టర్ సభలో ఈ రహస్యాన్ని చెప్పి మీ అందరి అందరికీ మంచి జరగాలి మీ ఆత్మలన్నీ ఋషులు కావాలి మీ అందరూ ఋషులు అయిపోయారు.
కానీ ఇంకా మీలో ఎక్కడో మూలాల్లో ఉంటాయి కదా ఆ మూలాల్లో ఉన్నవి కూడా తొలగిపోవాలి అంటే మనం సిద్ధాత్మలతో ధ్యానములో మంచి పరిమితి సాధించాలి ఎక్కువ సాధన ముక్కు కొనాల మీద పెట్టి ఆత్మ సందర్శనాన్ని పొందండి భవతు సర్వమంగళాం సర్వేజనా సుఖినో భవంతు మీ మీరు అహమేవ గురువు కాదు అతనే నా గురువు అనుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు అతనే ఇతను పత్రీజీ మాస్టర్ ఇతని గురించి ఎన్ని చెప్పినా తక్కువే మీరు ఆయన బుద్ధుడిలో పోలికలు బోల్డ్ అన్ని ఒకసారి ఇంకొక్క చిన్న మాటతో ఎందుకంటే ఆయన బుద్ధుడు అనడానికి ప్రమాణం కూడా ఆయన నోటి నుంచి వినాలి కదా ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం ఆయన బుద్ధుడు అన్న ప్రమాణం మీ అందరికీ తెలుసు కానీ కచ్చితంగా ఆయన నోటెమ్మడి ప్రమాణం ఒక్కటి చెప్తా ఎప్పుడంటే అమరావతిలో కాలచక్ర మహాసభ జరిగింది దాంట్లో వైరాల సుబ్బారావు గారి కింద పట్టలు వేసాం ఎర్రటి పట్టలన్నీ వేసాం ఇలా కూర్చున్నాం అందరం ఇలా కూర్చున్నాం ఒక రూమ్లో నుంచి వారు ఇలా వచ్చేవారు ఆయన బౌద్ధ సెంటర్ నడుపుతున్నారు ఇప్పటికి కూడా ఆయన ఉన్నారు అనుకుంటా ఆయన ఆయన దగ్గర అన్నప్పుడు మేము కూడా ఆ సభలోకి వెళ్ళాం వెళుతున్నప్పుడు ఈయన సుబ్బారావు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే ఆయన చాలా గొప్పవారు ఆయన కూడా 90 ఏళ్ల వయసు ఉంది ఇప్పటికి ఉన్నారు ఆయన ప్రమాణం ఉన్నారు ఇప్పుడు మీరు ఆయన కూడా మీరు బుద్ధ సెంటర్ అమరావతి ఆయన ఉన్నారు మీరు ఆయనను కలిసినప్పుడు చెప్తారు ఈ విషయం ఆయన అంటూ బోధిసత్వం మన ముందు ఉన్నాడు సాక్షాత్తు బోధిసత్వ స్వరూపుడు పత్రీజీ మాస్టర్ అని ఆయన అన్నాడు ఆగండి ఆగండి ఇప్పుడు కాదు చప్పట్లు కొట్టాల్సింది పత్రీజీ గబగబ లేచి వచ్చాడు మీరు యాక్టింగ్ చేసి చూపిస్తా నేను ఎందుకంటే కళ్లారా అనుభవాన్ని పొందా ఇలా లేసి వచ్చి చెవులో వారా సుబ్బరా ఏ బుద్ధి ఉన్నాను అని చెప్పు నేను బుద్ధి ఉన్నాయా అన్నాడు అసలు జరిగిందండి ఇగో నేను బుద్ధుడిని బుద్ధుడు అని చెప్పండి ఆ ఆయన ఉన్నారట చూడండి ఆయన పక్కన ఆయన ఉన్నాడట బుద్ధుడు అని చెప్పు అన్నాడంట అంటే ఇంకా అంతకంటే ఇక ప్రమాణం ఏంటండీ సోల్ ఆఫ్ కనెక్షన్ మీకు ఆ ఒక్క ఎందుకంటే మీరు ఆ స్థాయిలో ఉండొచ్చు కానీ సోల్ ఆఫ్ కనెక్టింగ్స్ ఇన్ ద ఎవ్రీ ఇన్ సోల్ ది అంటే ఒక కాల చక్రములో సోల్స్ ని ఆ కాలానికి తగినట్టుగా సోల్స్ డిజైన్ చేసి పంపుతూ ఉంటాయి బుద్ధాత్మలు అలాంటి బుద్ధుడు అపర శక్తివంతులు వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యాన్ని పూర్తి చేసుకొనివెళ్ళిపోతూ మళ్ళా పుడుతూ వెళ్ళిపోతూ మళ్ళా పుడుతూ ఉంటారు అనంతమైన చైతన్య ఆత్మలు కొన్ని కోటాను కోట్లు నీ ఉనికి తెలుసా మీ అందరిది కోటాను కోట్ల నుంచి కనెక్ట్ అయిన మీ ఆత్మ చైతన్య ఉనికి అది దాన్ని తెలుసుకోవడానికి మీరు ఎంతో సాధన చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలి అప్పుడే పత్రీజీ మాస్టర్ ఆశయాలు అందరికీ గ్రామ గ్రామాల వాడ వాడల అన్ని ఆయన పంచాడు దాన్ని నిలబెట్టే బాధ్యత మీకు ఉందా లేదా ఉంది విశ్వ చైతన్యమైన ఈ ధ్యాన సంస్థని విశ్వ చైతన్యం చేస్తాం పిరమిడ్ సెంటర్ లో అన్ని వ్యాప్తల మూల మూలల పయనింప చేస్తాం అనే దృఢ నిశ్చయం మీకు కలగాలి అందరూ కదిలిఅందరూ కలిసి కట్టుగా వర్క్ చేయాలి అహంకార భావోద్వేగాల్లోకి పోకూడదు.
మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే లేదు అందరూ సమానులే అందరూ కలిసికట్టుగా ఈ ధ్యాన మార్గాన్ని విశ్వ చైతన్యము చేయండి అప్పుడే ఆ మహానుభావుడి శక్తి విశ్వవ్యాప్తమై ఇంకా 5000 సంవత్సరాలు ఇది నిలిచి ఉంటుంది నిలిచి ఉండి తీరుతుంది అప్పుడే మనం చైతన్య స్వరూపులం అవుతాం మిత్రులారా సర్వే వై సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాన్ భవేత్ ఓం శ్రీ గురుదేవ దత్త సర్వమంగళాని భవంతు అందరూ ఋషులు కావాలి అందరూ జ్ఞానులు కావాలి కావాలి అందరూ స్వస్తి ముక్తి లభించాలిఅందరూ బ్రహ్మర్షులు కావాలి అందరూ మాస్టర్స్ కావాలి అందరూ విశ్వ చైతన్య రహస్యాన్ని కనుగొనాలి థాంక్యూ థాంక్యూ స్వామీజీ పత్రీజీ బుద్ధుడు కాబట్టే ఇంతమంది బుద్ధులను తయారు చేశారు ఈ బుద్ధులందరూ కూడా మోక్ష మార్గంలో ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మోక్షాన్ని నేర్పించడం కోసం వచ్చారు మరి మా గురించి ఏమిటో మా గురువు గారి గురించి మీ ద్వారా వినడం మాకు చాలా కొత్తగా నూతనంగా ఉంది పత్రి మహారాజ్ కి జై బుద్ధ భగవానుడైన పత్రీజీకి జై ఆత్మానందం ఇచ్చారండి మా అందరికీ కూడా ఎంతో అద్భుతంగా గురువు గారిని పొగుడుతుంటే లోపల
నుంచి తెలియని ఒక ఆనందం సో మన ఆత్మ ఉప్పొంగుతుంది ఆనందంతో సో మరి ఇంత ఆనందాన్ని మనకందరికీ అందించిన శ్రీ స్వామి సిద్ధ యోగేశ్వర యోగి గారికి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం గురువు గారి కోసం ఎంత చెప్పినా కూడా ఇంకా వినాలనిపిస్తూ ఉంటది సో ఆయన ఇంకా చెప్తే బాగుండును అనిపించింది చాలా మందికి కాకపోతే మనకి సమయం అయిపోతుంది కాబట్టి మరి ఈరోజు ఈ పత్రీజీ ధ్యాన మహా యాగం వేదికగా మరి స్వామి వారిని సత్కరించుకుందాం బుద్ధం శరణం గచ్ఛామి [సంగీతం] ఆల ఎలా ఉందండి మన గురువు గారి గురించి ఇంత గొప్పగా చెప్పిన ఈ స్వామీజీకి ఒకసారి కరతాళంతో ధన్యవాదాలు
తెలియజేసుకుందాం బ్రహ్మర్షి పితామహా పత్రీజీకి బ్రహ్మర్షి పితామహా పత్రీజీకి ధ్యాన జగత్ కి ధ్యాన జగత్ కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ జగత్ కి అహింసా జగత్ కి అహింసా జగత్ కి శాఖహార జగత్ కి శాఖహార జగత్ కి జై బోలో పత్రి మహారాజ్ కి జై జై బోలో పత్రి మహారాజ్ కి జై జై బోలో పత్రి మహారాజ్ కి జై .