Spirituality

ప్లైడియన్స్ జ్ఞానం
Spirituality

యుద్దాలను స్రుష్టించేది ఎవరు? మీ భయాలే వారికి ఆహారం ? ప్లైడియన్ల సందేశం.

యుద్దాలను స్రుష్టించేది ఎవరు? మీ భయాలే వారికి ఆహారం? భూమి మీద చీకటి శక్తులు మీలోని భయాన్ని, చెడు ఫీలింగ్స్ ను ఆహారంగా వాడుకుంటున్నాయి.

యుద్దాలను స్రుష్టించేది ఎవరు? మీ భయాలే వారికి ఆహారం ? ప్లైడియన్ల సందేశం. Read Post »

మనసు మెదడు ఫెడరికో ఫాగెన్
Spirituality, Society

మనస్సు మెదడు నుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన.

మనస్సు మెదడునుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన. ఇది మీరు చదువుతున్నారంటేనే కన్ను ద్వార మనసు పనిచేస్తేనే. మనస్సు అనేది మెదడు నుండే పనిచేస్తుందని అంతా అనుకుంటారు కాని ఫెడరిక్ ఫాగెన్(Federico Faggin) (కంప్యూట ర్లో వాడే మైక్రోప్రాసెసర్,టచ్ ప్యాడ్ల స్రుష్టికర్త ) సిలికాన్ వాలిని వదిలేసి మనసు మూలం ఏంటి అని 30 ఏండ్డు పరిశోధించాడు.

మనస్సు మెదడు నుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన. Read Post »

ఆత్మ సాక్షాత్కారం యొక్క రహస్యం-యోగి హరిహోందాస్ అనుభవాలు.
Spirituality

ఆత్మ సాక్షాత్కారం యొక్క రహస్యం- యోగి హరిహోందాస్

ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? ఇది మనలోని ఆత్మ శక్తిని తెలుసుకోవడం, “నేను శరీరం కాదు, ఆత్మను” అని గ్రహించడం. యోగీ హరి ఓం దాస్ జీ, ఒక ఆత్మ సాక్షాత్కారి, స్పిరిచువల్ సైంటిస్ట్, తన అనుభవాలతో విశ్వ రహస్యాలను మన ముందుకు తెచ్చారు. ఆయన మాటలు ఒక ఆధ్యాత్మిక పుస్తకంలా మనల్ని మరో లోకంలోకి తీసుకెళతాయి.

ఆత్మ సాక్షాత్కారం యొక్క రహస్యం- యోగి హరిహోందాస్ Read Post »

జ్వాలా పర్వతాలకు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళేవాడిని . శ్రీ స్వామి సిద్ధయోగి
Spirituality

జ్వాలా పర్వతాలకు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళేవాడిని . స్వామి సిద్ధయోగి

జ్వాలా పర్వతాలకు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళేవాడిని . శ్రీస్వామి సిద్ధయోగి . ఆ చాప మీద నేను జ్వాలా పర్వతాలకు వెళ్ళేవాడిని రోజు గుహలో సాధన చేయడానికి దాని మీద కూర్చుంటే గాలిలో వెళ్ళిపోయేవి ఇవన్నీ అందరూ నమ్మలేని నిజాలు కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు.

జ్వాలా పర్వతాలకు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళేవాడిని . స్వామి సిద్ధయోగి Read Post »

5వ డైమెన్షన్ లోకి ఆవంతిక ప్రయాణం
Spirituality, Spiritual Stories

 5వ డైమెన్షన్‌లోకి  అవంతిక ప్రవేశించింది . ఎలా ? 

అవంతిక ఇప్పుడు తనను తాను పూర్తి ప్రేమతో అంగీకరిస్తుంది. తన లోపాలు, బలహీనతలు, అన్నీ ఆమెకు సహజంగా అనిపించాయి. ఆమె తనను తాను ప్రేమించడం వల్ల, ఇతరులను కూడా షరతులు లేకుండా ప్రేమించగలిగింది. ఆమె తన చుట్టూ ఉన్న ప్రతి దానిలో దివ్యత్వాన్ని చూస్తుంది. ఒక చెట్టును చూసినప్పుడు, ఒక నదిని చూసినప్పుడు, లేదా ఒక చిన్న చీమను చూసినప్పుడు కూడా ఆమెకు లోతైన అనుసంధానం, ప్రేమ కలుగుతుంది.

 5వ డైమెన్షన్‌లోకి  అవంతిక ప్రవేశించింది . ఎలా ?  Read Post »

ఆర్క్ట్యూరియన్ కౌన్సిల్ మెసేజ్
Spirituality

అర్కుటూరియన్స్ కౌన్సిల్ మెసేజ్

ఆర్క్ట్యూరియన్ కౌన్సిల్ మెసేజ్. చైతన్య విస్తరణ మరియు ఐదవ డైమెన్షన్‌కు అసెన్షన్ గురించి మేము ఈ సందేశంలో వివరిస్తున్నాము

అర్కుటూరియన్స్ కౌన్సిల్ మెసేజ్ Read Post »

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ మరియు DNA ఫాంటమ్ ఎఫెక్ట్‌
Spirituality

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ – DNA ఫాంటమ్ ఎఫెక్ట్

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ ఫాంటమ్ ఎఫెక్ట్
డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ చేసిన “DNA Phantom Effect” ప్రయోగాలు కూడా ఈ సిద్ధాంతానికి శాస్త్రీయ ప్రమాణంగా నిలుస్తాయి.మన లక్ష్యాలను చేరుకోవాలంటే, మన ఆలోచనలను మరియు అభిరుచులను కోరుకున్న ఫలితంతో సమానమైన తరంగదైర్ఘ్యానికి అనుసంధానించాలి.

డాక్టర్ వ్లాదిమిర్ పోపోనిన్ – DNA ఫాంటమ్ ఎఫెక్ట్ Read Post »

Spirituality

ఆకర్షణ సిద్ధాంతం నిజమేనా?

ఆకర్షణ సిధ్ధాంతం ప్రకారం, మన ఆలోచనలు, భావాలు, మరియు అభిలాషాలు విశ్వంలో ప్రత్యేకమైన తరంగాలుగా వ్యాప్తి చెందుతాయి. ఈ తరంగాలు సమన్వయంగా ఉంటే, విశ్వం మరింత శక్తిని విడుదల చేస్తుంది. ఇది constructive interference అనే భౌతిక సిధ్ధాంతంతో అనుసంధానమై ఉంటుంది

ఆకర్షణ సిద్ధాంతం నిజమేనా? Read Post »

మానవజాతికి ప్లైడియన్స్ మెసేజ్
Spirituality

ప్లైడియన్ల సందేశం – బార్బరా మార్సినియాక్ చానెలింగ్ ద్వారా…

ప్లైడియన్ల సందేశం – బార్బరా మార్సినియాక్ చానెలింగ్ ద్వారా…
“ప్లేడియన్లు మనకు ఇచ్చే మార్గదర్శనాన్ని అనుభవించండి, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో, విశ్వ శక్తిని అంగీకరించడంలో గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ నుండి సందేశం. ప్రగతిని ప్రేరేపించు, ప్రేమ మరియు ఐక్యతపై అధిక మార్గంలో పయనించండి.”

ప్లైడియన్ల సందేశం – బార్బరా మార్సినియాక్ చానెలింగ్ ద్వారా… Read Post »

ఆర్క్టూరియన్ కౌన్సిల్, ఉన్నత చైతన్యం మరియు డిఎన్ఏ యాక్టివేషన్‌
Spirituality

డిఎన్ఏ యాక్టివేషన్ – ఆర్క్టూరియన్ కౌన్సిల్

డిఎన్ఏ యాక్టివేషన్ – ఆర్క్టూరియన్ కౌన్సిల్ . జీవితం యొక్క అసలు అర్థం, మీరు ఎవరు అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తాయి. పాత నమ్మకాలు, సమాజ నియమాలు మరియు మీరు స్వీకరించిన వాస్తవికతపై మీరు సందేహాలు వ్యక్తం చేయడం ప్రారంభిస్తారు. మీకు కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు మరియు ఆధ్యాత్మిక బోధనల పట్ల తీవ్రమైన ఆసక్తి కలుగుతుంది.

డిఎన్ఏ యాక్టివేషన్ – ఆర్క్టూరియన్ కౌన్సిల్ Read Post »

Spirituality

పరబ్రహ్మ స్వరూపం – కేనోపనిషత్తు

పరబ్రహ్మ, అనగా సర్వంలోనూ ఉన్నది, సర్వాన్ని కలిగించేది, సర్వానికి ఆధారమైనది. కేనోపనిషత్తు ఈ పరబ్రహ్మ తత్వాన్ని ప్రశ్నోత్తర రూపంలో అన్వేషిస్తుంది. “మనస్సు ఎవరి చలనంతో పని చేస్తుంది?” వంటి మౌలిక ప్రశ్నలతో, ఈ ఉపనిషత్తు మనకు ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రేరణ ఇస్తుంది. పరబ్రహ్మ అనేది మన ఇంద్రియాలకు అందనిది, కానీ అనుభవంలోకి వస్తుంది. ఈ దివ్య తత్త్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనం నిజమైన శాంతి, ఆనందాన్ని పొందవచ్చు. కేనోపనిషత్తు ద్వారా పరబ్రహ్మ అనుభూతి ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోండి!

పరబ్రహ్మ స్వరూపం – కేనోపనిషత్తు Read Post »

mayaprapancham మయా ప్రపంచం
Spirituality

మాయా ప్రపంచం – మనం ఉన్నది నిజమా కలా?

మనం చూస్తున్న ప్రపంచం వాస్తవానికి ఉందా లేదా ? లేదంటే ఈ ప్రపంచం మన మనస్సులో సృష్టించబడిందా ? యోగవాశిష్టంలో చెప్పబడ్డట్లు ఈ ప్రపంచం మనసుచేతనే ఏర్పడింది.

మాయా ప్రపంచం – మనం ఉన్నది నిజమా కలా? Read Post »

error: Content is protected !!
Scroll to Top