మనస్సు మెదడు నుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన.
మనస్సు మెదడునుంచి పనిచేయదు – మైక్రోప్రాసెసర్ స్రుష్టికర్త- ఫెడెరికో ఫాగెన్ 30 ఏళ్ళ చేసిన సంచలన పరిశోధన. ఇది మీరు చదువుతున్నారంటేనే కన్ను ద్వార మనసు పనిచేస్తేనే. మనస్సు అనేది మెదడు నుండే పనిచేస్తుందని అంతా అనుకుంటారు కాని ఫెడరిక్ ఫాగెన్(Federico Faggin) (కంప్యూట ర్లో వాడే మైక్రోప్రాసెసర్,టచ్ ప్యాడ్ల స్రుష్టికర్త ) సిలికాన్ వాలిని వదిలేసి మనసు మూలం ఏంటి అని 30 ఏండ్డు పరిశోధించాడు.